Veda means sense prevailance. Sensible being can’t prevail as sensible. That difference between being and previalance in sense(word) should be balanced in social parlance by appearing as bad to retain both self word and other/s word as being good to themselves. Heaven is here on earth itself. Heaven is both being good and making other/s as good. Hell is being either self in self or being other/s in self.


సంఘర్షణ(మంట ) అనేది లేకపొతే సుస్థిర శాంతి(వెలుగు )  ఉండదు -నిలువదు . 
అలా అని సంఘర్షణ (మంట ) ను నమ్ముకుంటే అంతకు మించిన దరిద్రము ఉండదు . 
అదే వేదము చెప్పేది . 
వేదము అనగా మంట ద్వారా కలిగిన వెలుగు . 
అలా అని వేదమును వృత్తిగా చేసుకుంటే మిగిలేది మంట(దరిద్రము ) మాత్రమే కానీ వెలుగు కాదు . 



Comments