Difference between ram Gopal Varma and chaganti Koteshwara rao is that ram Gopal Varma is doer whereas chaganti Koteshwara rao is self-deceiver whic is unable to say what he does when asked adversely and unable to do what he says when asked adversely.

మంచిగా మంచి మాటలు చెపుతున్న చాగంటి కోటేశ్వర రావు గారూ ! గరిక పాటి నరసింహ రావు గారూ !
మీరు చెపుతున్న మాటలు చెడు వారితో కావచ్చు కదా ! అలా చెడు వారు మంచిగా మీ మంచి మాటలు వింటే అవి చెడు మాటలుగా నిలుస్తాయి కదా .
ఎదుటి వినే వారు చెడు (చెడుగా ఉండే వారు కావచ్చు లేదా మంచిగా కనిపించే వారు కావచ్చు ) వారు అని
గ్రహించకుండా వారికి మంచి మాటలు చెప్పటము అనేది చెడు కదా !

Comments