Only namefuls(sensibles) words provoke minds of other/s towards making both self and other/s as namefuls(sensibles). NAMELESS PERSONS HAVE NO PLACE IN DEMOCRACY.

చెడుతో మంచిగా ఉండటము /నిలవటము అనేది “ప్రజాస్వామ్యముగా కనపడుతుంది “ కానీ అరాచక వాదము గా ఉంటుంది /నిలుస్తుంది .
ప్రజాస్వామ్యము అనగా అరాచక వాదముగా కనిపించవచ్చు కానీ అంతిమముగా అలా అరాచకవాదముగా
ఉండదు -నిలువదు .
———
——
కనుక “చెడుతో మంచిగా ఉండే వారికి ” వ్యతిరేకముగా వారితో ముఖతా మాటలలో “మంచితో చెడుగా ఉండుట “ ద్వారా అంతిమముగా అందరూ “మంచితో మంచిగా మరియు చెడుతో చెడుగా ” ఉంటాము /నిలుస్తాము .
———-
——
చెడుతో మంచిగా ఉండుట /నిలుచుట అనేది ఆడతనము .
చెడుతో మంచిగా ఉండే వారితో వారికి వ్యతిరేకముగా ”మంచితో చెడుగా ఉండుట /నిలుచుట” అనేది మగతనము మరియు మానవత్వము .



Comments