MY POINT IS “”HOW CAN A ‘BEING PERSON’ CHANGE HIS/HER PROFESSION INTO POLITICS AND OTHER/S? “.


ఆజ్ఞాతవాసి మరియు /లేదా గ్రహాంతర వాసి అయిన నేను (కోట శ్రీనివాస రావు ) ఎప్పటినుండో చెప్పేది కూడా అదే . 
సినిమా అనేది చచ్చిపోతోంది . 
సినిమా అనేది “కేవలము లాభార్జన చేసే వ్యాపారము” కాదు . 
సినిమా అనేది “కళాత్మక” వ్యాపారము . 
కళాత్మకత అనగా నిరాశావాదము (కోర్టు మైండ్ )(ప్రశ్న -వివరణ తత్వము ) ను గౌరవించటము కాకుండా నమ్ముట కు వ్యతిరేకముగా “సినిమా కథలోని పాత్రలకు కేవలము నిరాశావాద సంభాషణలు మరియు అంతిమముగా చెడు (విలన్ )(అపజయము ) మీద మంచి (హీరో )(జయము ) గెలుపు తద్వారా మంచి టైటిల్ ” అనేది ప్రేక్షకుల టాక్ (చర్చ ) కు అందించటము వలన సమాజ వ్యవస్థలో ఆశావాదము (ఆలోచన తత్వము ) (పేరుకు తగిన మాట తత్వము ) కలిగించ వలసిన ఉన్నత భాధ్యత ”. 
———
అంటే సినిమా నిర్మాతల బాధ్యత అనేది సినిమా నిర్మాణ రంగము మనుగడ లో ముఖ్యమైంది . 
సినిమా దర్శకుల/హీరోల  బాధ్యత అనేది సినిమా కథ అనేది ఎలా నడపటము అనే అంశములో ముఖ్యమైంది . 
———
ఈ విచక్షణ తెలియని వారు సినిమా రంగములో నిర్మాతలుగా మరియు దర్శకులుగా /హీరోలుగా మూడింట రెండు వంతులు మంది ఉన్నారు . 



Comments