This is formula one race.

రావణుడు (ఆలోచన /మాట /హృదయము ను ఎత్తుకుపోయే వాడు ) ఉన్నాడు కనుక రాముడు (ఆలోచన /మాట /హృదయము ను నిలిపే వాడు ) నిత్యము మరియు సత్యముగా  ఉంటాడు -ఉన్నాడు -ఎందుకు ఉండడు ?
ఎందుకంటే మోసము (బుద్ధి విచక్షణ కొరకు ఉండేది . నిలిచేది కాదు  సుమా ) మరియు అజ్ణానము (నిజమైన జ్ఞానము నిలుపుటకు సుమా ) అనేవి ఉన్నాయి -ఉంటాయి కనుక "జ్ఞానము (తిరకాసు ) (సామాజికత ) మరియు రుచికరమైన మాట (ఆలోచన ) " అనేవి  దశ కంఠ (మాటల లేదా తలల )రావణ సంహారము ద్వారా జరుగుతున్నది కనుక మాట (బుద్ధి )(మానసికత ) నిలకడ (స్థిరత్వము ) నిలుస్తుంది . 

Comments