There is,has to be and will be dark shadow behind every light. And there is,has to be and will be criticism behind every fame/praise. WORD IS GOLD. WORD WORKS ON BOTH MEN AND MATERIAL FOR MONEY RATES. OTHERWISE human society will be pessimistic, casteist and psychophant society "LIKE ANIMAL SOCIETY AND MACHINE WORLD". Animals and machines don't have discretion of mind "between good right and bad right". Only humans have word among other/s to previal as sensibles(namefuls) for right and good society.


సినిమా అనేది పబ్లిక్ ఎగ్జిబిషన్  . సినిమా ప్రెవేట్ ఎగ్జి బిషన్ కాదు . 
కనుక సినిమా రివ్యూ చేసే వారు రివ్యూ వ్రాసేది పత్రిక వారు పాఠకులకు వెల ద్వారా అమ్ముట కొరకు . 
రివ్యూ అనేది సినిమా ప్రేక్షకుడి ప్రయోజనము కొరకు ఒక వృత్తి . 
రివ్యూ వ్రాసేది  పేరు ప్రస్తావన లేని  గోడపత్రిక కొరకు కాదు . 
అంటే పత్రిక వారు రివ్యూ వ్రాసే వారికి డబ్బు చెల్లింపు జరుగుతుంది . 
అంటే రివ్యూ వ్రాసేది ప్రేక్షకుడిగా మారబోయే /మారిన పాఠకుడికి సమాచారము అందించే విధి నిర్వహణ కొరకు . 
కనుక సినిమా వారు రివ్యూ వ్రాసే వారిని తమ భవిష్య /ప్రస్తుత సినీ నిర్మాణములో భాగముగా భావించి రివ్యూ వ్రాసే వారి పత్రికా స్వాతంత్రముపై భావపరమైన దాడి చేయరాదు . 
సినిమా లలో నటన ద్వారా లేదా దర్శకత్వము ద్వారా లేదా రచన ద్వారా అనామకులు అతి కొద్ధి కాలములో సమాజములో పేరుప్రఖ్యాతులు తద్వారా డబ్బు సంపాదన చేసుకోగలుగుతున్నప్పుడు సదరు సినిమాను రివ్యూ చేయటము లేదా మంచిగా మాత్రమే రివ్యూ చేయాలని వేదికలపై చెప్పటము భాద్యతా రాహిత్య నేరము. 
ఎంతో డబ్బు పెట్టుబడి మరియు శ్రమ వినియోగము చేసినంత మాత్రాన సినీ వ్యాపారము అనేది ఆర్ధిక వ్యవస్థలో సామాజిక -ఆర్థికత మెరుగుదల కు ఉపయోగపడాలంటే "పబ్లిక్ కు పత్రిక ల ద్వారా రివ్యూ వ్రాసే వృత్తి ద్వారా సమాచార చేరవేత " అనేది తప్పనిసరి . 
-----
అది తెలియని అజ్ఞాని "జూనియర్ ఎన్ టి ఆర్ ". 
------







Comments