Power in govt ministry is not for respect but for belief.


ఒకటా ? రెండా ? వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతూ ఉంటే దానికి రైల్వే మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయడములో "గొప్పదనము " ఏముంది ?
రైల్వే ప్రమాదాలలో చనిపోయిన వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు కదా !
-----
అజ్ఞానము (నేరము ) గొప్పదనము(జ్ఞానము )  ఏమంటే ఇంకొక అజ్ఞానము (నేరము ) ను సహించలేకపోవుట . 
దేనికి అదే వ్యతిరేకము . 
------
అయితే అజ్ఞానము (నేరము ) యొక్క అజ్ఞానము (నేరము ) ఏమంటే దేనిలో ఉండవలసినది మొదటగా అది అందులో ఉండదు -ఉండరాదు -ఎలా ఉంటుంది ? అని జ్ఞానము (గొప్పదనము ) లేకపోవుట . 
--------
అంటే నా పాయింట్ ఏమంటే అజ్ఞానము (ప్రశ్న )తోటి అజ్ఞానము(ప్రశ్న ) ను సహించలేనట్లే తోటి జ్ఞానము(ప్రశ్నకు ప్రశ్న )ను  సహించలేదు . 
అయితే ప్రజలు "ఓర్పు కలిగి ఉంటే " జ్ఞానము (ప్రశ్నకు ప్రశ్న ) అనేది తోటి జ్ఞానము (ప్రశ్నకు ప్రశ్న  ) ను సహించినట్లే తోటి అజ్ఞానము (ప్రశ్న ) ను సహించదు . 
అంటే ఓర్పు అలవరచుకుంటే అజ్ఞానము (ప్రశ్న ) అనేది స్వయం నిర్మూలన చేసుకుంటుంది . 
------
జ్ఞానము (అవును ,కాదు మరియు అయ్యిండొచ్చు ) అనేది బుద్ధి (నలుగురి సమాజము /మానసికత ) లో మాత్రమే ఉంటుంది . 
కనుక సామాజిక వ్యతిరేకులు అయిన భారతీయ పోలీసు వారు ,మానసిక వ్యతిరేకులు అయిన భారతీయ న్యాయ వ్యవస్థ వారు మరియు భౌతిక వ్యతిరేకులు అయిన భారతీయ మావోయిస్టులు "జ్ఞానము గా కనిపిస్తారు కానీ అలా జ్ఞానముగా నిలవలేరు ". 




Comments