This nandyal bi-election is,has to be and will be sounding death knell to both TDP reactionaries and YCP anarchists.

ఆ ! ఇక ప్రస్తుత నంద్యాల లోక్ సభ ఉప ఎన్నిక ఫలితము గురించి నేను చెపుతాను .
-----
అపరిపక్వ సమాజములో అనగా మొదటి భాగము చివరి వరకూ "శీల రాహిత్యము " నాయకత్వము ఎన్నిక ప్రమాదకరమైంది .
----
అయితే పరిపక్వ సమాజములో అనగా రెండవ భాగము చివరి వరకూ "గుణ రాహిత్యము "నాయకత్వము ఎన్నిక ప్రమాదకరమైంది .
------
కనుక విజ్ఞత తెలిసిన వాడు భారతీయ ఓటరు కనుక ప్రస్తుత అంత్యకాల ఎన్నికలో "గుణ రాహిత్యము" నాయకత్వము ఎన్నిక అనేది జరుగకపోవచ్చు అని నా ఆలోచన .
-----
అయితే స్పష్టత ఏమంటే ఎవరు గెలిచినా మెజారిటీ అనేది స్వల్పము(హీనము ) గా ఉంటుంది .


Comments