Just because somebody is not doing his duty,one should not do his duty.


నేరము అనేది తన మైండ్ తో కానీ లేదా తన చేతితో కానీ చేసేది కాదు . 
నేరము అనేది తన మైండ్ కు ఇతరుల మైండ్ తో "ఆపాదించ బడేది" . 
పూరీ జగన్నాధ్ శత్రువు ఎవరో కాదు . అతడి శత్రువు అనేది కేవలము అతడి నిరాశావాదమే . 
అతడి నిరాశావాదము అనేది నేరంగా మాదక ద్రవ్యము "సేవించే" వ్యక్తిగా అంతిమము లో సత్యములో విజయము కొరకు "ఇతరులచే ఆపాదించబడింది ". 
----------
నటన (రూపము ) మీద నమ్మకము అనేది మాదక ద్రవ్య సేవనము . 
సినిమా అనేది సోషియో మొరాలిటీ చెప్పడము వదిలి సోషియో లీగలిటి ని చెప్పడము కూడా మాదక ద్రవ్య సేవనము లాంటిదే . 


Comments