That means Indian parliament both houses and/or president/Supreme Court are being different two power entities at present. Social change which is Indian national congress by bjp will make both Indian parliament houses and president/Supreme Court as one power entity SOON.

సోషల్ చేంజ్ అనగా సామాజిక (మానసిక ) మార్పు .
ప్రపంచములో సామాజిక మార్పు అనేది ఎలా ఉండాలి ? ఎలా ఉంటుంది ? అన్న అంశము మీద నేను చెపుతాను .
సామాజిక మార్పు అనేది రెండుగా కనిపిస్తున్న/ఉన్న  సత్యము (అధికారము )(వంచన/రూపము మీద నమ్మిక మరియు నిజము/గుణము మీద నమ్మిక ) ఒకటిగా నిలుచుట .
   

Comments