Information technology is meant to make knowledge as discrete and self. Knowledge is by ignorance. NEVER ELIMINATE IGNORANCE. INCLUDE IGNORANCE (ILLNESS) (INCONSISTENCY AGAINST ADVERSE QUESTIONS) SO THAT IGNORANCE GETS SELF-ELIMINATED BY ITSELF(ITS OWN WEIGHT).

జ్ఞానము అనేది అయోమయము ను పారద్రోలుతుంది .
కనుక ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరూ జ్ఞాన ఆర్జన చేయాలి . తప్పనిసరి .
------
అయితే గ్రంధములు ఉన్నాయని అని చెప్పి కనపడ్డ గ్రంధములు అన్నీ చదువరాదు .
తాను (తనలో ఉన్నది ఏమిటో ) తాను తిరిగి తెలుసుకుని కేవలము తన సంబంధిత బుక్స్ మాత్రమే మొదటగా సెలెక్ట్ చేసుకోవాలి .
 తరువాత చెప్పే టీచర్స్ /లెక్చరర్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి .
తద్వారా ఆ జ్ఞానమును మాత్రమే కలిగి ఉండి సమాజములో తన సత్యమును (అధికారమును ) నిజము చేసుకోవాలి .


Comments