Anybody who is democratic-minded by talking about all world people will prevail as imperial-minded or mediocre-minded or anarchist-minded or reactionary-minded. Prevailance of imperial mind or mediocre mind or anarchist mind or reactionary mind will result in violent death or ignonimous death or rotten-minded death. And nature of death is nature of life of person, so nobody can help violent,ignonimous and rotten-minded death/s as is not supposed to do.

మాట (ఆలోచన ) అనేది నిలకడ ను కలిగి ఉండాలి -కోరుతుంది .
లేనిచో మాట (ఆలోచన ) ను ఎవరైనా ఎలా నమ్మగలరు ?
మాట (ఆలోచన ) అనేది ప్రతి మనిషికీ ప్రత్యర్థి ప్రశ్నల వలన కలుగుతుంది .
ప్రత్యర్థి ప్రశ్న /లు (ఎందుకు -ఏమిటి -ఎలా -ఎక్కడ ) అనేది ప్రతి మనిషి తనలో తాను తనలో కలిగించు కుంటే అతడిని మంచి మనిషి అంటారు . ఇతరులు కలిగిస్తే అతడిని చెడు మనిషి అంటారు .
------
మాట (ఆలోచన ) నిలకడ అంటే ఒకటి అనేది తన ఒకటిలో ఒకటిగా నిలుచుట మరియు తద్వారా రెండు ను తన రెండులో రెండుగా నిలుపుట .
అంటే చెడుగా (మాట నిలకడ లేమి గా ) కనిపించాలి . మరియు చెడుతో కూడబలుక్కుని మంచిగా కనిపించేదితో విరోధముగా కనిపించడము ద్వారా చెడును తనంతట తానుగా స్వయం నిర్మూలన చేసుకునేలా చేయగలగాలి అంటే సామ్రాజ్య వాదిగా ఉండటము ద్వారా ప్రజాస్వామ్య వాదిగా నిలవాలి .
అదే మనిషి తిరిగి మనిషిగా నిలుచుట -నిలుపుట .

Comments