Education is character(inclusiveness),quality(LITIGANCY) and morality(consistency against adverse questions). Lack of education leads to inconsistency(immorality) against adverse questions.

భారతదేశములో విద్యార్థులు తమ తరగతి గదిలో లేదా పని స్థలములో శిక్షణ తీసుకుంటున్నప్పుడు "వినయము " కలిగి ఉండనక్కరలేదు .
అయితే సమాజములో తిరుగుతున్నప్పుడు భారత దేశ విద్యార్థులు "తప్పనిసరిగా వినయము కలిగి ఉండాలి ".
--------
మరియు అమెరికాలో విద్యార్థులు తమ తరగతి గదిలో లేదా పని స్థలములో శిక్షణ తీసుకుంటున్నప్పుడు "
వినయము తప్పనిసరిగా కలిగి ఉండాలి ".
అయితే సమాజములో తిరుగుతున్నప్పుడు అమెరికా విద్యార్థులు "వినయము కలిగి ఉండనక్కరలేదు ".
--------
------
--------


Comments