Word is powerful than weapon. Word by believing in self and other/s at first is to be applied(listened-told-asked) on other/s by self at next "towards making self and other/a as consistent against adverse questions which is ever-lasting peace.

మాట (ఆలోచన )(స్వరము ) అనేది ఎంత నకారాత్మకత కలిగి ఉంటుందో అంతే సకారాత్మకత కలిగి ఉంటుంది మరియు అంతే తటస్థత కలిగి ఉంటుంది .
కనుక ప్రతి ఒక్కరూ మాట (ఆలోచన )(స్వరము ) ను నమ్మాలి . లేనిచో ఇతరులు తరువాత మాట (ఆలోచన )(స్వరము ) ను నమ్మేలా చేస్తారు .
అలా మొదటగా తన మరియు ఇతరుల మాట (ఆలోచన)(స్వరము ) నమ్మటము చేసిన తరువాత "నకారాత్మకత యొక్క సకారాత్మకత " గా ఇతరుల నకారాత్మకత కు ఉండటము ద్వారా తాను తనలో మరియు ఇతరులలో నైతికత (ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ ) కలిగి ఉండవచ్చు .

Comments