Ignorance about self in self and other/s is illness which doesn't stand before knowledge which seeks self in self and other/s as per law and moral voice.

బ్యాంక్ అనగా విశ్వాసము మీద ఆధార పడుట .
బ్యాంక్ నోట్ అనగా మానసిక విశ్వాసము మీద ఆధార పడటము ద్వారా నామ(అకౌంట్ ) సహిత భావన వ్యక్తము(మాట ) అనేది స్వీకర్త కు కలిగించుట.
బ్యాంకరు వృత్తి చేసే అధికారి అనగా తన మీద ఆధారపడే ఇతర ఖాతాదారుల మాట (ఆలోచన ) నైతిక సక్రమత మీద ఆధారపడే వృత్తి చేసే అధికారి (బాధ్యత కలిగిన వాడు ). 

Comments