Society follows its own rules of righteousness. Anybody who is characterless and/or ill quality wishes to dictate society will die inhuman death at the hands of society. Beware of advising society ! Society wants doing(writing),reading and speaking with discrete-ind and disciplined-mind. Nothing more and nothing less !

ప్రచారము ప్రచారము అంటూ ధర్మ ప్రచారము చేసే వాడే అధర్మ ప్రచారము చేసే వాడని అందరూ గ్రహించాలి .
ధర్మమును తనను తాను ప్రచారము చేసుకోకపోతే అది ధర్మము ఎలా అవుతుంది ?
--------
అవినీతి అవినీతి అంటూ తిరగబడే వాడే నిజమైన అవినీతి పరుడు .
అవినీతి అనగా ఎవరైనా ఆరోపణ /నిందకు సంస్థ/ఇల్లు లో అంతర్గత విచారణ మరియు బాహ్య వివరణ లేమి.
అవినీతికి అవినీతి గా అవినీతిలో వుండకపోవడమే అవినీతి . 

Comments