Art of writing and speaking is defined as social politics.

రాజకీయాలు అనేవి పవిత్ర వ్యాసంగము .
అయితే పవిత్రము అనేది సర్వ సామాజిక పాపములతో  కలయిక మానసికత మరియు తిరకాసు ఆలోచన కలిగి ఉంటేనే కదా పవిత్ర సామాజికత అనేది "నిజమైన పవిత్ర రాజకీయాలుగా నిలిచేది".
------
రాజకీయాలు అనేవి మంచి రోజులు -చెడ్డ రోజులు -మారుతున్న రోజులు మధ్య ధర్మ చక్ర భ్రమణము గా నిలుస్తాయి రౌండ్ రాబిన్ గేమ్ మాదిరిగా .
------
-------
అయితే రాజకీయాలు వ్యక్తిగతము(చట్టము ),సామాజికము (ప్రభుత్వము ),వ్యక్తిగతముగా కనిపించడము మరియు సామాజికముగా కనిపించడము అనే నాలుగు దృక్కోణము ల మధ్య తిరుగుతూ ఉంటాయి .
అంటే రాజకీయ వృత్తి ని ప్రజల కొరకు క్రియాశీలకముగా అజ్ఞానము నుండి జ్ఞానము వైపుకు నడిపే వారిని నాయకులు అంటారు .
మరియు రాజకీయాలను చదివి ప్రజల కొరకు అన్వయించి పరోక్షముగా  వ్యవహరించే వారిని రక్షకులు /పాలకులు అంటారు .
అలాగే రాజకీయాలను కేవలము చదవటము / వినటము /భాగస్వామ్యము పొందే వారిని ఓటర్ ప్రజలు లేదా పాలితులు అంటారు .
రాజకీయాలు అనేవి కేవలము పోలీసు వారి మాదిరిగా అరాచకము (ప్రభావశీలము ) కాదు .
రాజకీయాలు అనేవి అరాచకమును కలుపుకోవడము ద్వారా అరాచకమును స్వయం నిర్మూలన చేసుకునేలా చేయడము అని గ్రహించాలి .
-------
ఆ ! రాజకీయాలు అనేవి వ్యక్తిగతము కాదు . రాజకీయాలు అనేవి వర్గముల యొక్క వర్గము ద్వారా సామాజిక పరిష్కారము .
రాజకీయాలు అనేవి "వ్యక్తిగతములో సామాజికతగా కనిపించడము ద్వారా" సామాజికతలో వ్యక్తిగతము నిలిపేవి .
ఇంకా చాలా తెలియచేస్తాను రాజకీయాల యొక్క నిజమైన పవిత్రత గురించి ముందు ముందు నా ఈ
 సోషల్ బ్లాగ్ ద్వారా .
ఇప్పటికిది చర్చించుకోండి .





Comments