That is why I popularise COCK-FIGHTS and even betting if needed on cock-fights. Because society wants to eliminate husk people through success of grain people. SUCCESS IN LIFE IS ONLY THROUGH YIELDING IN NOT MORE THAN TWO ATTEMPTS AT CRITICAL POINT. I yielded successfully at my critical point during 1984 A.D. in life.

ఊక దంపుడు మనుషులకు నా రాజ్యములో స్థానము లేదు .
మనిషిలో గింజ పాలు పోసుకోవాలి .
-------
గింజదనము అనగా కీలకమైన పాయింట్ వద్ద మొదటి రెండు తడవలలో దిగుబడి సాధించుట .
One should yield successfully at critical point in two successive attempts.
Only men of substance should stay in society.
Society has no place for husk people.
This is my order.
Of course there is disorder in order and order in disorder.
-----
పని చేసిన తరువాత మాటకు నిలబడిన వాడినే మనిషి అంటారు .

మెగా స్టార్ చిరంజీవి సినిమా జీవితములో యువ రత్న బాలయ్య బాబు సినిమా జీవితము ముందు నిలబడలేడు . 
ఎందుకంటే బాలకృష్ణ లో మగతనము ఉంది . 
మెగా స్టార్ చిరంజీవి లో ఆడతనము ఉంది . 
-------
కొస మెరుపు !
ఆడతనము అనగా తనను తాను ఆడతనముగా ఉంచుకుంటూ తన మగవాడిని మగవాడిగా నిలిపే "ఆడతనముగా కనిపించే" మగతనము అని అర్ధము . 
మగతనము అనగా తనను తాను మగతనముగా ఉంచుకుంటూ తన ఆడదానిని ఆడదానిగా నిలిపే 
"మగతనముగా కనిపించే " ఆడతనము అని అర్ధము . 



Comments