It seems that megastar Chiranjeevi wishes to enjoy public adulation without personal criticism. If so,it will be chrainjeevi politcal.immaturity.


చిరంజీవి గారూ ! మీరు చాలా తెలివిగా మరియు బ్యాలన్స్ గా మాట్లాడారు . 
అయితే నేను చెప్పే పాయింట్ ఒక్కటే . 
అదేమంటే మీరు చెప్పే మాటలు మొదటగా మీకు వర్తింపచేసుకుని మీ మెగా కుటుంబము వారు మాట్లాడాలి . 
నేను ఎందుకు ఈ మాట చెపుతున్నాను అంటే "మీరు మరియు మీ తమ్ముడు ఇరువురూ కూడా ప్రస్తుతము 
ప్రజాజీవితము లో ఉన్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ సభ్యులు /నాయకులు కనుక ". 
ప్రజా జీవితములో ఉన్న వారి యొక్క "వ్యక్తిగత జీవితము/లోని వారిని" విమర్శించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి సహజముగానే ఉంటుంది . 
ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడే మనుషులు "ప్రివిలేజెస్ " కూడా అనుభవిస్తారు కదా !



Comments