Telugu film "gamyam" was success by combination of "krish" and "Sharwanand". Isn't it wrong ?


తెలుగు ప్రేక్షకుడు మానసిక వ్యభిచారి . 
కనుక మానసిక వ్యభిచారి తో మానసిక వ్యభిచారిగా ఉండటమే మానసిక స్థిరత్వము . 
అందుచేత తెలుగు ప్రేక్షకుడితో తెలుగు ప్రేక్షకుడి గురించి నా మాట ఇదిగో . 

"తెలుగు ప్రేక్షకుడు మారేది ఎన్నడో ? తెలుగు ప్రేక్షకుడు అనే వాడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ అయినసందర్భములో  సదరు చిన్న సినిమాలను ఆదరించి విజయవంతము చేసేది ఎన్నడో ?"





Comments