For that,new talent should be same to same being different with "those prevailing imperialist four cinema families". Then only film industry will get financially stable while ushering new talent thereby scope for govt to grant film industry it/ much-awaited industry-status". Pl.note that as cinema has posterity value,cinema will be on internet later so that cinema scenes will be discussed by social people at next.

నాకు సినిమా స్క్రీన్ ను చూస్తే పవిత్ర దేవాలయము " మాదిరిగా " అనిపిస్తుంది .
కొత్త కొత్త నటుల ముఖాలు ,కొత్త కొత్త దర్శకుల స్పృజనాత్మకత మరియు కొత్త కొత్త రచనాకోణాల ఆవిష్కరణ జరగాల్సిన వెండి తెర కాస్తా "ఆ నాలుగు కుటుంబాల " చేతులలో బందీ అయిపోయింది .
విడిపించాలి .
వృత్తి మానసికత నుండి సామాజిక మానసికత కు మార్పు చెందాలి .

Comments