Faith in fear means militia. Whole mankind suffered ups and downs in history just because of inability to overcome fear by having fear. This complexity called "overcoming fear by having fear" was made possible by m k Gandhi

ఆత్మ వంచన లేదా ఆత్మ త్యాగము లేదా భయము మీద విశ్వాసము ఆనేది ప్రజల పూర్తి స్థాయి మానసిక  ఎదుగుదల కొరకు సమాజము (ప్రపంచము ) ఏర్పరచుకొన్నది .
అయితే ప్రజల పూర్తి స్థాయి మానసిక ఎదుగుదల జరిగిన ప్రస్తుత యుగములో ఆత్మ వంచన యొక్క స్వయం నిర్మూలన అనేది ప్రతి పౌరుడు సమాజములో స్వార్ధముతో కూడబలుక్కోవడము ద్వారా చేయడము అనేది విధి కావాలి .

Comments