Challenge ! Challenge ! Nara Chandrababu,y s Jagan,pavan Kalyan and Chiranjeevi WILL NEVER BECOME ANDHRA PRADESH CM.

నా మాట ప్రకారము నారా చంద్రబాబు నాయుడు గారు సమాజములో వైద్యుడు .
అలాగే వై ఎస్ జగన్ గారు సమాజములో న్యాయవాది .
మరియు చిరంజీవి గారు సమాజములో మెగా స్టార్ (నటుడు ).
కనుక పవన్ కళ్యాణ్ గారు సమాజములో సేనాపతి .
అయితే సమాజముకు "కావల్సినది" సోషల్ ఇంజినీరు గా పనిచేస్తున్న ఎన్ . రఘువీరా రెడ్డి గారు .
-------
ఎందుకంటే సమాజము"లో " అనే మాట వృత్తి /వ్యాపారపరమైన మాట .
మరియు సమాజము"కు " అనే మాట రాజకీయ పరమైన మాట . 

Comments