Citizens are supposed to participate in political governance passively. But if citizens indulge in being politicians themselves,then citizens themselves get lost in polictics. Politics are by social issues. So every citizen should discuss social issues so that social issues get solved by power politics. That means link between people(citizenry) and politics is social issues like corruption,ignorance and ambiguity.

రాజకీయాలు చీదరించుకునే వారికి నా మాట .
రాజకీయాలు కుటిలత్వమును కలుపుకోవాలి . అంత మాత్రాన రాజకీయాలు కుటిలము ఎలా అవుతాయి ?
అలా రాజకీయాలు కుటిలము అయినట్లు మాటలాడే వాడే కుటిలము అని గ్రహించాలి .
------
రాజకీయాలు పవిత్ర వ్యాసంగము .
రాజకీయాలు చట్టముకు లోబడి ఉంటుంది .
అయితే చట్టము అనేది నేరము మరియు నేరగాడికి మధ్య వ్యత్యాసము తెలియనిది .
అందుచేత రాజకీయ లోకము గురించి తెలియని వారు రాజకీయాలు నేరమయము అని అజ్ఞానము (నేరము ) లో బ్రతుకు వెళ్లదీస్తూ ఉంటారు . 

Comments