So project execution duty is the exclusive domain of Telugu desam party. Whereas project monitoring duty which means overseeing and politicisation of all kinds of public projects throughout world/India is the exclusive domain of Indian national congress. You(public admistering TDP) DO WHAT WE(public sensible INC) TELL while WE(INC) TELL PUBLIC WHAT YOU(TDP) ARE EXECUTING ON PROJECTS WORLDWIDE/NATIONWIDE. Why wastage of time and energy on.personal allegations and counter-allegations between political masters and public adminstrators which has become and made public life as farce ?

నారా చంద్రబాబు నాయుడి గారికి నా మాట ఏమంటే ఇకపై తాను ,మరియు తన పార్టీ సభ్యులు మంచి సుశిక్షితులైన "భావ ఉద్వేగ " ప్రాజెక్టు నిర్వహణ అధికారులుగా(కంపెనీ డైరెక్టరులుగా /పొలిట్ బ్యూరో సెక్రెటరీలుగా ) గుర్తెరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రాజకీయ(భావ ఉత్తేజ ) కార్యకలాపాలు అనేవి భారత జాతీయ కాంగ్రెసు కు వదిలి వేయాలి .
భారత జాతీయ కాంగ్రెసు పునరుత్థానము అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో మొదలు కావాలని నా ఆకాంక్ష .
ఎందుకంటే తెలుగు భాషకు మాత్రమే భావ దరిద్రము లేదు . అయితే తెలుగు భాష వాడకము దారులలో ఆలోచన దరిద్రము ఉంది . కనుక ప్రపంచ/భారతదేశ రాజకీయాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము అనేది నాయకత్వము వహించ వలసిన సరస్వతి పుత్ర ప్రజలున్న ఏకైక ప్రాంతము .
కనుక ఆలోచన(తిరకాసు ) అనేది రాజకీయ అధికారముకు వదిలి వేయాలి -వదిలి వేయబడుతుంది -ఎందుకు వేయబడదు ?
ఎందుకంటే భావ ఉద్వేగ పూరిత భావ ఉత్తేజ విధి అనేది తెలుగు దేశము యొక్క ప్ర్రాజెక్టు విధి కనుక . 

Comments