If m Venkaiah Naidu believes that bjp feels proud about RSS,then PM narendra Modi should not fear about media criticism about demonetisation. Media and RSS are appearing different by being same to same. Isn't it so ?


అవును ! ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ !
బిజెపి వారు ఆర్ ఎస్ ఎస్ అంటే గర్వపడుతూ "బిజెపి పార్టీ /మంత్రి మండలి అంతా ఎల్లపుడూ "సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే" బిజెపి అధ్యక్షుల వారు /ప్రధాన మంత్రి గారు "సదరు సమిష్టి నిర్ణయాలకు కేవలము అధ్యక్షత వహిస్తారు ". ఎందుకంటే బిజెపి పార్టీ /మంత్రి మండలి లో అంతర్గత ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ లేదు కనుక . అయితే ఉన్నట్లుగా బయటకు "కనపడుతుంది ". 
----------
మరి భారత జాతీయ కాంగ్రెసులో "కాంగ్రెసు పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే కాంగ్రెసు పార్టీ /మంత్రి,మండలి అంతా బయటకు కనిపించేలా "అధ్యక్షత వహిస్తారు ". 

--------
బాగా చెప్పారు . బిజెపి "అంతర్గత ఐక్యత కలిగిన వైరుధ్య పార్టీ ". 
మరి భారత జాతీయ కాంగ్రెసు "అంతర్గత వైరుధ్యములు కలిగిన ఐక్యత పార్టీ ". 
అయితే రాజకీయ పార్టీ అనేది సమాజము యొక్క "భిన్నత్వములో ఏకత్వము " లో ఇమిడి పని చేయాలి . 
బిజెపి మాదిరిగా "ఏకత్వములో భిన్నత్వము " కలిగి ఉండి సమాజము యొక్క "భిన్నత్వము లో ఏకత్వము " లో పనిచేయరాదు కదా !
కాస్త మైండ్ అప్లై చేసి చూస్తే నేను చెప్పేదానిలో వాస్తవము ఉందో లేక తమరు చెప్పేదానిలో వాస్తవము ఉందో మీకు మరియు ఈ నా బ్లాగ్ పోస్టు చదువరులకు బాగా అర్ధము అవుతుంది . 
-------
మన తండ్రి మహాత్మా గాంధీ "సత్యము (అధికారము ) మీద ప్రయోగ శీలి " అని చెప్పుకున్నాడు తన ఆత్మ కథ టైటిల్ లో . 
మరి ఆయన గారి సంతానము అయిన మనమనందరమూ "బహుళ వేదాంతములపై ప్రయోగ శీలి " కావాలి . ఎందుకంటే మన తండ్రి గారి తల్లి మరియు మనందరి తల్లి వేరు వేరు కనుక . 
-------
ప్రజలందరూ మరియు మీరు ఇరువురూ తిరకాసు దనము లేకుండా మక్కీకి మక్కీ గా ఉండాలంటున్నారు మీరు . 
ఇలా ప్రతి ఒక్కరూ తనలో తాను ,మరియు ఇతరులలో తాను రెండూ కూడా తిరకాసుదనము లేకుండా మక్కీకి మక్కీగా ఉంటే "గుండె జబ్బులు " తప్పక వస్తాయి . 
కాదా ? 





Comments