Anyhow Indian national congress is not against govt efforts to eliminate black money in system.

ఏదో ఏదైనా మాట్లాడదాము అని బిజెపి /టిడిపి వారు అనే రోజులు పోయినాయి .
అలాగే  ఏదో వ్రాసేద్దాము అని మీడియా వారు వ్రాసే రోజులు పోయినాయి .
ప్రస్తుతము ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ లేకపోతే నలుగురిలో నిలదీసి అడిగి పరువు /గౌరవము తీసే రోజులు వచ్చాయి .
ఎందుకంటే మాట-పేరు కు ఎలా విలువ ఉందో "మాటకు మాట అనగా వృత్తి" మరియు "మాటకు మాటలో మాట అనగా భావన " కు అంతే విలువ ఉంది .
------------
ఉదాహరణకు ప్రస్తుతము ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిస్థితి చర్చిద్దాము .
మీడియా వారి సహకారముతో ఎవరైనా ప్రధాన మంత్రి అయితే అదే మీడియా వారి కుట్రతో సదరు ప్రధాన మంత్రి అధికారము నుండి దిగి పోక తప్పదు .
అయితే ప్రధాన మంత్రి తన ప్రభుత్వమును నడపాలంటే మీడియా వారి తో ఆంటీ ముట్టనట్లు గా
ఉండాలి .
ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వింతైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు .
అదేమంటే మీడియా అనేది తన కుళ్ళు మోతు తనముతో ప్రధాన మంత్రి యొక్క పెద్ద నగదు రద్దు విధానమును వ్యతిరేకిస్తోంది .
అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వేరు మరియు సదరు నరేంద్ర మోడీ ప్రభుత్వము వేరు అనే ఆలోచనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రజలకు ,మీడియా వారికి మరియు ప్రతి పక్షాల (భారత జాతీయ కాంగ్రెసు ఒక్కటే ప్రతి పక్షము కాదు అని గుర్తుంచుకోవాలి ) వారికి నచ్చచెప్పే ప్రయత్నము చేయడములో విఫలము చెందుతున్నారు . పెద్ద నగదు రద్దు అనేది మంచిదే అందరూ ఒప్పుకుంటున్నా ఎన్నికలలో ప్రధాన మంత్రి పదవికి నేరుగా ప్రకటించబడ్డ నరేంద్ర మోడీ ని మరియు భారత ప్రభుత్వమును
రెండింటినీ ఒకేలా చూడటము వలన ప్రస్తుతము చిక్కు వచ్చింది .


Comments