Any true knowledgeable doesn't worry about truth. Any true knowledgeable about self is alaways truthful within self while appearing as ignorant among other/s. Appearing among other/s means pitting one type of ignorants against another type of ignorants to solve other/s ignorance. Pl.note this.

సమాజములో మంచి (జ్ఞానము ) ఎలా ఉంటుందో చెడు (అజ్ఞానము ) కూడా అలాగే ఎల్లప్పుడూ ప్రక్క ప్రక్కన సమాంతరముగా ఎప్పుడూ ఉంటాయి .
అయితే మంచి (జ్ఞాని ) వాడు మంచిగా తనలో తాను ఉంటూ ఇతరులలో ఉన్న చెడు (అజ్ఞానము ) వారితో చెడు (అజ్ఞానము ) యొక్క చెడు (అజ్ఞానము ) గా ఉండటము అనగా చెడు (అజ్ఞానము) గా కనిపించడము ద్వారా ఇతరులను మంచిగా తమలో తాము ఉండేట్లుగా కృషి (పని ) చేయాలి .
సమాజములో మనిషి జీవితము అనేది టెక్నీక్ .
సమాజములో మనిషి తన జీవితమును "తనను తనలో మరియు ఇతరులలో" ఉంచుకోవడము ద్వారా సమాజమును మంచి (జ్ఞానము ) ను నిలబెడుతూ తాను మంచి (జ్ఞానము ) గా నిలబడాలి .
అంటే మరో విధముగా చెప్పాలంటే నీ మాట (ఆలోచన ) నీవు సత్యవంతము చేసుకోవడము  ద్వారా నీవు నీవుగా ఉండాలి . లేనిచో శక్తివంతమైన ఈ మానవ సమాజము అనేది ఇతరులచే నిన్ను నిన్నుగా నిలబెడుతుంది .
----------
కలి యుగము అనగా ఆత్మవంచన యుగము .
కలి (ఆత్మవంచన ) యుగము లో సత్యము (ఆత్మ వంచన కు ఆత్మ వంచన ) ఉంటుంది .
అలాగే సత్య యుగములో కలి (ఆత్మ వంచన ) ఉంటుంది .
మిడి మిడి జ్ఞానము కలిగిన వారు ఇది గ్రహించాలి .
------------

Comments