So better aspire for self voice than aspiring for space science.

        సినిమా ఫార్మాట్ ఎందుకు ఉత్తమోత్తమమైన మానవ భావ వ్యక్తీకరణ ఫార్మాట్ అంటే సినిమా అనేది తనను తానుగా తనలో నిలుపుతూ ఇతరులను తమను తాముగా తమలో నిలిపే మాధ్యమము .
       మరియు సమాంతరముగా సామాజిక న్యాయమును మరియు పెద్ద మొత్తములో డబ్బును అతి కొద్ధి కాలములో సంపాదన చేసే త్రివిధ భావ పరమైన ఆలోచన .
---------
స్వర -తాళ -రాగ యుక్తమైన నామసహిత భావన అనేది మానసికమైనది(అనగా సామాజికమైనది మరియు ఆధ్యాత్మికమైనది ) మరియు అజరామరమైనది .
సూర్యుడు (రవి ) చూడగలిగేది కేవలము భౌతికమైనది .

Comments