Public people should not talk personally in public even though they are personally-right character. Public people should "just appear as personal". Because there are many complexities like pluralism,social and personal in public, So personal in public is criminal selfishness whereas public in personal is lawful social renunciation. People appear complex and are being complex. That doesn't mean people are selfish. If any personally bad-character Politcal party like Bjp even though run by personally. right-character leaders come to power,it has to face public wrath. Nobody can help personally-right character leaders of personally-wrong character Politcal party. That's all. PERSONALLY-WRONG CHARACTER MEANS BEING JUST WRONG TO WRONG. PERSONALLY-RIGHT CHARACTER MEANS BEING WRONG OF WRONG TO WRONG. Clear hi !

ఇప్పుడే దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా గురించిన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ . ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి "వివరణ "articulation చూస్తున్నాను .
దాని మీద నా "వివరణ " modulation ఏమంటే శ్రీ . వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు   జరుగ వలసిన ఉపయోగము గురించి అడిగితే  పార్లమెంటు అనగా జాతీయ స్థాయి చర్చ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అడిగే ఉపయోగము కలిపి చాలా తెలివిగా మాటలాడుతున్నారు .
అయ్యా ! శ్రీ . ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ ! మీకు తెలియని మీ గురించిన మీ సత్యము ఒకటుంది . అదేమంటే మీకు గతకాలపు కొనసాగింపు మీద విశ్వాసము లేదు . ఈ నా వివరణ లో మొత్తములో నా మాట అదే .
ఆ! ఇక విషయానికొస్తే మీరు (ఎం. వెంకయ్య నాయుడు గారు ) అనేక అసంఘ్దిగ్ధత లతో మాటలాడుతున్నారు .
1. ఉదాహరణకు మీ (బిజెపి ) పార్టీ ప్రస్తుతము అధికారములో ఉంది అని మరచిపోయి మాట్లాడుతున్నారు .
అధికారములో రావటానికి ముందు మీరు లేదా మీ పార్టీ చట్ట సభలలో ఎలాంటి స్టాండ్ తీసుకున్నది అన్నది ప్రస్తుతము అప్రస్తుత విషయము .
మీరు లేదా మీ (బిజెపి ) పార్టీ గత ఎన్నికలలో ప్రజల ముందుకు ప్రజా సమస్యల పైన మీ మానిఫెస్టో ప్రకారము అధికారము "అడిగారు " తద్వారా పొందారు . కనుక గత ఎన్నికల ముందు పార్లమెంటు లో స్టాండ్ (చర్చ ) గురించి మాటలాడటము అంటే మురిగి పోయిన అంశము మాటలాడటము అని "శ్రీ శ్రీ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు " అని సత్య శోధన చేసుకోవాలి .
"పార్టీ స్టాండ్ గురించి  ప్రజల ముందు ప్రస్తావనకు" మరియు "గత పార్లమెంటులో పార్టీ స్టాండ్ గురించి
ప్రజల ముందు ప్రస్తావనకు " తేడా తెలియని అజ్ఞాని (నక్సలైటు ) తమరు అని మీరు (ఎం . వెంకయ్య నాయుడు గారు ) గ్రహించేదెన్నడో ?
ప్రజలు స్వార్ధ సంకుచిత రాజకీయ భావనలు కలిగినట్లుగా అజ్ఞానులుగా కనపడతారు .
అయితే సదరు స్వార్ధ సంకుచిత రాజకీయ భావనలు రెచ్చగొట్టి అధికారములోకి వస్తే అదే ప్రజలు జ్ఞానులుగా నిలబడి సదరు స్వార్ధ సంకుచిత రాజకీయ భావనలను రెచ్చగొట్టే వారిని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నట్లుగా "మరింత రెచ్చగొట్టి ప్రశ్నిస్తారు ".
A PUBLIC QUESTIONER AND/OR HIS PARTY SEEKING POWER IF NOT PROVIDING PUBLIC ANSWER WILL EVENTUALLY HAVE TO FACE SAME PUBLIC QUESTION FROM SAME PUBLIC AS YOU FACE NOW.
Public affairs are three dimensional unlike personal affairs which are just face-to-face.
So those public people who question public affairs must "include other/s(govt)" because other/s(govt) are conscious about its duty and limits towards public.
You BJP people are "divisive without including govt(other/s) on public issues and strategies" which is ideologically weak.
Of course you BJP people appear as inclusive of govt(other/s) but can never be so.
Because a selfish Politcal party may be right in being selfish about itself.
But when it comes to public to seek votes and govt power,it should be right that people are not selfish .
People are adults but appear as children.
If selfish Politcal parties treat public as children,then it is problem of that Politcal party but not public.
Pl.note that PARTY MEANS PERSONAL COMPLEXITY WITH SOCIAL.
AND GOVT MEANS SOCIAL COMPLEXITY WITH PERSONAL.
Like that there is sense difference between right hand(eye) and left hand(eye).
--------------------
కనుక అధికారము పొందక ముందు ,అధికారము అడిగేటప్పుడు మరియు అధికారము పొందిన తరువాత అనే మూడింటి గురించి ప్రజలకు మీరు లేదా మీ (బిజెపి ) పార్టీ వివరణ "అప్రస్తుతము ". అది కేవలము కోర్టు వ్యాజ్యములలో మాత్రమే సదరు వాదన అనుమతించబడుతుంది.
కోర్టులలో ముఖ వాదన ఉంటుంది . సమాజములో ముఖ వాదన ఉండదు . సమాజములో కేవలము మాట (ఆలోచన ) కు మాట (ఆలోచన ) నడుస్తుంది .
--------------------




Comments