I hope that actor Kota Srinivasa rao grievience is properly placed by me.


నిజమే ! అయితే సినిమా అనేది కమర్షియల్ కనుక కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందనుకుంటేనే నటీనటుల ఎంపిక జరుగుతుంది . 
అందువలన నటుడు కోట శ్రీనివాస రావు చెప్పినట్లు తెలుగు దర్శకులు తెలుగు నటీనటులను మాత్రమే ఎంపిక చేసుకునేందుకు ఇంకా సమయం పడుతుంది . 
మార్పు అనేది చాలా చిన్నగా జరుగుతూ అంతిమములో పూర్తిగా ఒక్కసారిగా జరుగుతుంది . 
ప్రస్తుతము తెలుగు దర్శకులు సాహసాలు చేయలేరు . 
తెలుగు సినిమా పరిశ్రమ దర్శకులు ప్రతి ఆర్ధిక సంవత్సరము కూడా పెద్ద హీరోల మీద పెద్ద పెట్టుబడులు మరియు దానికి తగిన నికర ఆదాయము ఉండేట్లు మొదటగా చూసుకోవాలి . తరువాత తెలుగు కళాకారుల సంక్షేమము అనేది పరిగణన లోకి వస్తుంది . 



Comments