Human being if social and human has no death even after death. So name and fame is important for person or council or association in society.

మనిషి తన లోని దెయ్యము(రాక్షసుడు )(అసంఘ్దిగ్ధత )(మానసిక చాంచల్యము )(కుట్ర మానసికత ) ను తొలగించుకుంటే మనిషి మనిషిగా నిలుస్తాడు .
---------
మనిషి బయటకు సీరియస్ గా కనిపిస్తే లోపల వినోదిస్తున్నట్లుగా లెక్క .
మనిషి బయటకు వినోదిస్తున్నట్లుగా కనిపిస్తే లోపల సీరియస్ గా ఉన్నట్లుగా లెక్క .
----------
కౌన్సిల్ /అసోసియేషన్ /యూనియన్/కాన్ఫరెన్స్  అనగా కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు చేరటము కొరకు సమాజములో కుళ్ళుమానసికత (అవినీతి మానసికత ) కు వ్యతిరేకముగా చట్టబద్ధముగా కొన్ని రూల్స్ /గైడ్ లైన్స్ /బైలాస్ ఏర్పాటు /సవరణ చేసుకుని సదరు నిర్దిష్ట లక్ష్యములు చేరుకునే విధముగా పరువు ప్రతిష్టల తో పని చేసే సంస్థ . ఎవరైనా కౌన్సిల్ సభ్యుడు కానీ మరియు /లేదా బయట వ్యక్తులు కానీ /మీడియా వారు కానీ ఏదైనా నేర /అనైతిక ఆరోపణలు చేస్తే వాటిని "ఎదుర్కోవడము కాదు . సదరు ఆరోపణలు అధిగమించగలగాలి" .
------------

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.