If you are deaf and dumb,you can be taught political literacy. But if you are acting as deaf and dumb,you are,have to be and will be made as political illeterate by other/s. You have to be self in your self. Or else you will be made yourself at the ultimate. That's all.

అవినీతి పరులైన ప్రజలకు ఏ నీతి గల రాజకీయ పార్టీ అయినా సరే రెచ్చగొట్టే వారిని రెచ్చగొడుతూ ఎంతో చేసినట్లుగా కనపడుతుంది .
ఎందుకంటే అంత్యదశ లో తన రాజకీయ ప్రత్యర్ధుల చేత ఎంతో చేయించి అంతిమముగా ప్రజలను,అవినీతిని మరియు రాజకీయ ప్రత్యర్ధులను ముగ్గురినీ ప్రజా సమస్యలుగా చేయడమే రాజనీతి అంటారు . 

Comments