Hindu philosophy is Islam. Islamic (or Christian ) philosophy is Hinduism. That is how circle of sphere completes in reciprocation.

రూపమును(శీలమును ) గౌరవించాలి కాని ఆరాధన చేయడము మహా పాపము .
విగ్రహారాధన అనేది మానసిక బలహీనులు అయిన పాపుల యొక్క పాప ప్రక్షాళన కొరకు మాత్రమే .
------
గుణమును (ఆలోచనను ) నమ్మాలి కాని కేవలము గౌరవిస్తే సరిపోదు . 
గుణము (ఆలోచన )(హృదయము )!అనేది 5 పార్శ్వములు కలిగి ఉంటుంది .
1. భౌతిక గుణము
2. మానసిక గుణము
3. సామాజిక గుణము
4. ఆధ్యాత్మిక గుణము
5. ఆర్ధిక(మానవ ) (స్వయం సంపాదన ) గుణము
ఈ అయిదు గుణములలో ఆర్ధిక(మానవ ) గుణము అనేది ఉత్తమోత్తమ మైనది .
ఈ అయిదు గుణముల కలయిక అనేది ఇస్లాం ధర్మములో మరియు క్రైస్తవ ధర్మములో బాగా చెప్పబడినది . .


Comments