A ruler or business adminstrator is not supposed to give away money and provide jobs to jobless people or job-lost people. Those who don't have money and jobs must note. Poverty is not lacking money but lacking sense(name)(consistency against adverse questions).

బలహీనతలకు అతిగా బుజ్జగింపు ధోరణి పనికిరాదు .
అధికారము అనేది ప్రపంచ వ్యాప్తము అయినది . కనుక ప్రాంతీయ తత్వ రాజకీయాలు అధికారములోకి రాలేవు . అయితే ప్రపంచ వ్యాప్త రాజకీయాలు సంక్లిష్టత కలిగి ఉంటాయి . కనుక అధికార రాజకీయాలు పది మందిలో ఒకరికి మాత్రమే పరిమితము .
ధనము అనేది పని వలన కలుగుతుంది . పనికి పేరు ఉంటుంది . పేరుకు వ్యక్తి ఉంటాడు . వ్యక్తికి ఆలోచన (మాట ) ఉంటుంది . మాట అనేది తనంతట తాను కలిగించుకునేది . కనుక ఒకరి ధనమును ఇంకొకరు అడుగరాదు .
మీడియా అనేది సమాచారము అందిస్తుంది . అంత మాత్రాన ప్రభుత్వము దగ్గర ప్రజల ఆలోచనల గురించి ప్రజలకు అందించే సమాచారము లేనట్లు కాదు కదా !



Comments