Self-ignorance among andhrapradesh people is making them as beggars" before central govt of India. When andhrapradesh CM visits New Delhi,newdelhi thinks that begging people representative is visiting New Delhi.

రాజ్యాంగము చే సృష్టించ బడిన నీతి అయోగ్ చైర్మన్ మరియు దాని సంఘసభ్యులు తీసుకోవలసిన/తీసుకొన్న "రాష్ట్రాలకు కేంద్ర నిధులకేటాయింపు"  నిర్ణయములను ప్రధాన మంత్రి /కేంద్ర మంత్రి మండలి సాధారణ పరిస్థితులలో మార్పు చేసే అధికారము లేదు .
       రాజ్యాంగ పదవులలో ఉన్న వారి నిర్ణయములను కేవలం అసాధారణ పరిస్థితులలో మాత్రమే ప్రధాన మంత్రి మార్పు చేసే అధికారము కలిగి ఉంటాడు .
        ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొదటగా భారతీయులు అని గ్రహించి అవకాశ వాద ఆలోచనలకు స్వస్తి పలకాలి .
      

Comments