India has sense or control system. But world appears as having sense or control system. Appearing (feeling) should be respected.And being should be believed.

టెక్నాలజీ అనగా కంట్రోల్ సిస్టములు .
టెక్నాలజీ డెవలప్ మెంట్ అనగా కంట్రోల్ సిస్టముల అభివృద్ధి అనగా ఆలోచనల (మాటల ) అభివృద్ధి .
మాటల అభివృద్ధిని రాజకీయ నాయకులు మాత్రమే చేయగలరు .
అయితే వ్యాపార రంగములో ఉన్న ఆత్మవంచన మరియు మొండితనము వలన రాజకీయ రంగములో ఆత్మ హత్య మరియు అవినీతి ఉంది .

Comments