How can a tv channel management board feel that their work is hard ?

ఎవరి పని వారికి కష్టము ఎలా అవుతుంది ?
శస్త్ర చికిత్స చేసే వైద్యుడికి శస్త్ర చికిత్స చేయడము కష్టము ఎలా అవుతుంది ?
డ్రైనేజీ పని చేసే వాడికి డ్రైనేజీ పని కష్టము ఎలా అవుతుంది ?
ఒక రసాయన శాస్త్రజ్ఞుడికి రసాయన క్రియల గురించి విశ్లేషణ చేయడము కష్టము ఎలా అవుతుంది ?

Comments