Every profession has need to include definition of engineering in their profession for changing either himself or other/s as true(powerful).

ఇంజినీరింగ్ విద్య అనేది ప్రజలకు క్రేజ్ ఉంది .అలా క్రేజ్ కలిగి ఉండుటలో తప్పులేదు .
అయితే ఇంజినీరింగ్ అనే పదము గురించిన మౌలిక నిర్వచనము అనేది తెలుసుకుని దానిని 6000 సామాజిక వృత్తులలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో ఉంచవలసిన విధిని గుర్తిస్తే ఇంజినీరింగ్ మీద క్రేజ్ ఉండదు .
-----------
ఇక ఇంజినీరింగ్ నిర్వచనము ఏమనగా "రూపప్రధానము కలిగి ఉన్న అంశమును గుణప్రధానముగా మార్పు చేయుట" .
------------



Comments