To be truthful human,one should tweet,do(write) and speak NORMAL (BAD) BEING ELITE(GOOD).Then only one can bring about change he wish to see in world. To keep world as moral,you have to be moral with immoral for allowing immoral(ignorance)(ill) self-eliminate itself slowly-strongly-deeply. GOD IS LOVE . DOG IS LOVE. WHY ANYBODY SENSE(THINK) ABOUT GOD/DOG/LOVE NORMALLY WHICH HE/SHE IS EXPERIENCING EVERY MOMENT EVERYWHERE WITH EVERYTHING? Nobody can alienate god/dog/love being adverse.Just one can manage all by effort. Talking about God when one is meditating God is waste of time. Be rational in religious grouping. Gandhi mentioned about bhagavan as last ditch effort in his "raghupati raghav raja ram...". Pl.note that Gandhi first word is about one's blood lineage(Raghu).So everybody should believe in his lineage. Democracy without past continuity will be ignorance/anarchy/confusion/irresponsible word.

జరిగిన దానిని గురించి మరియు జరుగబోయే దాని గురించి చర్చించడము కన్నా ప్రతి జరుగుతున్న క్షణము మీద చర్చించడము వలన నలుగురిలో వ్యక్తిత్వము అనేది విలువ అయినదిగా మారుతుంది .
2. ఏదైనా గతములో  లేదు మరియు భవిష్యత్తులో ఉండదు -ఉండరాదు -ఎందుకు ఉంటుంది ? కనుకనే వర్తమానములో ఉంది -ఉంటుంది -ఎలా ఉంటుంది?
అలాగే ఏదైనా గతములో ఉంది మరియు భవిష్యత్తులో ఉంటుంది కనుకనే వర్తమానములో ఉండటము లేదు .
3. పేరు(హృదయము)(ఆలోచన స్పందనలు) లేనిదే మాట(మనసు)(వ్యక్తి ) అనేది ఉండదు . అయితే మాట(మానసికత ) లేనిదే పేరు(ఆలోచన స్పందనలు ) లేనట్లుగా కనపడుతుంది.


Comments