ధర్మ మార్గమును గౌరవించకుండా నమ్మడము మొదలు పెడితే అనేక మూఢ మతము/లు పుట్టి లక్ష్యము(గమ్యము)ను నమ్మడము మానివేసి కేవలము గౌరవించడము జరుగుతుంది. దానిని మహత్మా గాంధీ నిర్మూలన చేయగలిగాడు.

విభజన(కులము) అనేది కలయిక(ఐక్యత)ను 
కోరుకుంటుంది.
విగ్రహారాధన అనేది విగ్రహరాహిత్యమును కోరుకుంటుంది. 
శ్రాద్ధ కర్మలు అనేది శ్రాద్ధ కర్మ రాహిత్యమును కోరుకుంటుంది.    
  

Comments