అయితే లేటు.వంగవీటి మోహన రంగారావు గారి మాట అనేది సంక్లిష్ట సూటి ఆలోచన(మాట) కదా ! ఉదా. చేయి చేయి కలుపు - చేజారదు గెలుపు. ఇది సంక్లిష్ట తిరకాసు ఆలోచన(మాట) అని ఎవరైనా అనలేరు కదా ! ఇది ముమ్మాటికీ మానసిక చాంచల్యము కలిగిన సంక్లిష్ట సూటి ఆలోచన(మాట) మాత్రమే. సంక్లిష్టతకు తిరకాసుదనము జోడు అయితేనే జ్ణానము(అసాంఘికము) అవుతుంది. నా ఆలోచన ప్రకారము ప్రస్తుత పరిపక్వ ప్రపంచములో అన్ని(6000) వర్గాల ప్రజలలో వారి వారి బాహుబలిమితో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి.

లేటు . వంగవీటి మోహన రంగా రావు అనే ప్రజాదరణ కలిగిన నాయకుడు 'రాజకీయ ట్రెపీజియం నాలుగు మూలలు అయిన' ఫాసిస్ట్ బూర్జువాలు ఒక వైపు,చట్టము అంటే నమ్మకము లేని విప్లవకారులు మరో వైపు,సామ్రాజ్య వాద కాంగ్రెసు వారు ఇంకో వైపు మరియు కుహనా వాదులు మరింకో వైపు మొహరించి ఉన్న 'అప్పటి' సామాజిక అపరిపక్వ ప్రజాస్వామ్యములో 
'దేశభక్తుడు'.
------------------------------------------
      భారత దేశములో దేశభక్తుడు అంటే ప్రపంచ రాజకీయ ముఖ చిత్రములో నేరస్తుడు అని అర్ధము. 
      నేతాజీ సుభాస్ చంద్రబోసు మరియు అల్లూరి సీతారామరాజు మొదలుగా గల దేశభక్తులకు కావలసినది "తమ దేశ భక్తితో పాటు చట్టము పట్ల విశ్వాసమును వదిలి గౌరవమును మాత్రమే ప్రదర్శించుట".
   దానినే సంక్లిష్ట తిరకాసు ఆలోచన (మాట ) అంటారు.           
-------------------------------------------
     

Comments