ఆధ్యాత్మికత(ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు యొక్క ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు) అనేది ఆత్మవంచన(మోసము)గా కనిపించడము సహజము. అయితే ఆధ్యాత్మిక సంస్కృతిని చట్టమును అమలు పరిచే వారిలో అలవరిస్తే పోలీసు వారి మానసిక ఆరోగ్యము కూడా బాగుంటుంది.

  1. పోలీసు వారు ఇద్దరికి మించి ఒక కేసు లేదా ఒక నేరము లేదా ఒక సమస్య(కంప్లైంటు) మీద పనిచేయకుండా ఉంటే నేరముల రేటు పడిపోతుంది.
 2. అలాగే పోలీసు వారిలో 15% నేరగాళ్ళుగా ఈ పరిపక్వ సామాజిక వ్యవస్థలో తేలుతూ ఉంటారు.వారిని విధులలో నుండి తప్పించి సగము జీతము ఇస్తే చట్టము పని 
సులువు అవుతుంది. 
  

Comments