ఎందుకంటే భక్తులు ధనము(భారతీయ కరెంసీ) కూడా పుణ్య వస్తువు అని విస్మరించరాదు కదా ! .

పాపము/లు అనగా ఆలోచన(హృదయ)పరమైనవి,మాట(భావ) 
పరమైనవి మరియు చేత(కర్మ) పరమైనవి.
 పాప ప్రక్షాళన కొరకు నదులలో పుణ్య స్నానములు,పుణ్యక్షేత్ర సందర్శన 
మరియు పుణ్య కర్మలు  చేయడము తప్పు అని నేను ఎలా అనగలను?
   అయితే ప్రతి వ్యక్తి తన ధనము లో 15% మించి ఖర్చు చేయటము 
కూడా పాపమే అని చెప్పగలను.

   

Comments