అయితే బుద్ధి అనేది 'లేమిలో లేమి గా' మరియు 'తక్కువ లో తక్కువగా' ఉండాలి. అల్పాదాయ మరియు మధ్యతరగతి వారి బుద్ధి సక్రమతగా పైన చెప్పిన విధముగా లేదు కదా ! తక్కువలో ఎక్కువగా ఉండరాదు కదా ! సమతా భావనకు అడ్డంకి అదే !

జ్ణానము(మైండ్) అనేది వాదన నుండి వ్యక్తి గౌరవముకు;
వ్యక్తి గౌరవము నుండి మానసికత(వృత్తి చింతన)కు;
వృత్తి చింతన నుండి ఆలోచన(హృదయము) కు మరియు ఆలోచన(హృదయము) నుండి భావము(ధనము)(సత్యము) గా ఎదుగుతుంది.       


 

Comments