ఓ యాచకులారా ! ఇదిగో మీ సమస్యకు నా పరిష్కారము. యాచక వృత్తి నిర్మూలనకు పరిష్కారము యాచకుడితో యాచకుడీ యొక్క యాచకుడిగా ఉండటమే..అన్నింటికీ పరిష్కారము అనేది సంక్లిష్ట(సృజనాత్మక) తిరకాసు ఆలోచన(మాట)(హృదయము) లో ఉంటుంది. ప్రార్ధన అనేది అంతిమము.

బుద్ధి  అనగా ప్రశ్న. ప్రశ్న అనగా భావప్రకటన కు 
వ్యతిరేకతగా ఉంటుంది. అందుకే ఆలోచన(బుద్ధి) 
కలగాలంటే తన వృత్తి మీద తన భావప్రకటన వాడాలి.
--------------------------------------------------
   కనుక  యాచన వృత్తిలో ఉన్న వారికి నేను చెప్పే 
మాట ఒక్కటే.
   తమతో తమ చుట్టూ ఉన్న నలుగురి ప్రశ్నలను శ్రద్ధగా
విని (చదివి) మైండ్ లో వ్రాసుకోండి.ఆ ప్రశ్నలకు వారి 
వారి నలుగురి ఇతరుల విశ్లేషణలను అడిగి తెలుసుకోండి.   దానితో యాచకులలో ఆలోచన(బుద్ధి) కలిగి తమ వృత్తి ఏమిటో తమకు తెలుసుకొనగలుగుతారు.
   యాచన అనేది మానసిక అనారోగ్యము.
   ధనము అనేది వాదన,గౌరవము,బుద్ధి మరియు 
ఆలోచన ల గొలుసు .          

Comments