మైండ్ మీద మైండ్(గుండె)ను పెట్టటమును "యోగ" అని నిర్వచిస్తారు. అయితే స్థూలముగా "యోగ" అనే మాటకు కేవలము నాలుగు అర్ధము(నిర్వచనము)లు మాత్రమే ఉన్నాయి. నేను కర్మ యోగిని. లేటు.నందమూరి తారకరామారావు కూడా కర్మ యోగే. అయితే నా కర్మ యోగము కళ్ళు-చెవుల ద్వారా మైండు(హృదయము)కు దశ మర్పు చెందుతూ దిశ ఉంటుంది. లేటు.నందమూరి తారకరామారావు(ఆయన గారి పేరు/ఆలోచన ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తావన చేయడము విప్లవ భావన లేని బూర్జువాలకు మరియు ఆబ్జెక్టివిటీ లేని విప్లవకారులకు నచ్చకపోవచ్చు.అయితే ఇకనుండి ఏ వ్యక్తి తన నోటి వెంట యోగ అనే మాట ప్రస్తావన చేసినా ఆలోచన కలిగిన ఆవేశపరుడినైన నా(కో.శ్రీ.రా) పేరు మరియు ఆవేశము కలిగిన ఆలోచనపరుడైన రావణ బ్రహ్మ(లేటు.నందమూరి తారక రామారావు) పేరు ప్రస్తావనకు వస్తుంది-రావాలి-ఎందుకు రాదు? అని నేను ఇందుమూలముగా ప్రపంచ ప్రజలందరినీ అడుగుతున్నాను.

మాట అనగా ఆలోచన.
మాట అనేది సంక్లిష్టత గా ఉండాలి-ఉంటుంది-ఎందుకుండదు?
------------------------------------------------------------------
ఉదా: భావప్రకటన: సర్దుకు పోదాము రండి.అయితే పెర్ఫెక్టుగా ఉండాలి.
ప్రశ్న: ఎలా ఉంది ఈ నా హృదయము? 
విశ్లేషణ: ఆంధ్రప్రదేశ్-తెలంగాణా  సంక్లిష్టత మాదిరిగా ఉంది కదా !  
  

Comments