MORAL OF DRAMA IS TO ELIMINATE ILLS OF MIND(SOCIETY).

నాటకము అనేది సమాజములో రుగ్మత లను తొలగిస్తుంది . 
నాటక రచయితలు వృద్ధి చెందాలి . 
ప్రభుత్వము నాటక రంగ అభివృద్ధికి ప్రోత్సాహము అందించాలి . 
-------------------------------------------
ప్రభుత్వము అనేది చట్ట ప్రకారము నడిచేది . 
రాజ్యము అనేది జ్ఞాన ప్రకారము నడిచేది .
రెండూ ఏక కాలములో నడుస్తాయి . 


Comments