GOVT BUDGET ON PRODUCTION OF ADVERTISEMENTS IS IN CRORES OF RUPEES WHICH MUST BE ELIMINATED URGENTLY IN THIS INTERNET AGE.

ఒక రాష్ట్రము లోటు బడ్జెట్ ను ఆ రాష్ట్రమే భర్తీ చేసుకోవాలి . ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము లోటు బడ్జెట్ ను ఐక్య రాజ్య సమితి భర్తీ చేయదు కదా . 
------------------------------------------------------
ఇక లోటు బడ్జెట్ ను భర్తీ చేయవలసిన విధానము ఏమంటే ప్రజల మరియు ప్రభుత్వము యొక్క తమ ప్రతి రూపాయి ఆదాయము మరియు వ్యయము సక్రమముగా మరియు నైతికముగా ఆడిట్ చేయడము ద్వారా లోటు 
బడ్జెట్ ను భర్తీ చేసుకోవచ్చు .   

Comments