Jeevana Jyothi Telugu Full Length Movie || Shobhan Babu, Vanisree, K Vis...





   కంఠ శోష నిర్మూలించి తనదైన పేరు మరియు ఆలోచన కూడిన మాటను ఆ రోజులకు మరియు భవిష్యత్తుకు 

చెప్పటము ద్వారా ప్రజలందరికీ వారి వారి తమదైన 

పేరు మరియు ఆలోచన కూడిన మాటను కలిగిఉండేలా 

చేసే బృహత్తర ప్రాజెక్టు అనగా సినిమా. 

   1.అందుకు మొదటగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వము 

సినిమా పరిశ్రమకు పరిశ్రమ హోదా కల్పించాలి.

   2.తద్వారా రాష్ట్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్సు కు 

చట్ట బద్ధత కలుగుతుంది.

   3.దాని వలన ఫిలిం నిర్మాతలు గుర్తింపు పొందుతారు.

   4.ఫిలిం నిర్మాతలు గుర్తింపు పొందితే ఫిలిం 

డైరెక్టరులకు గుర్తింపు ఇవ్వగలుగుతారు.

    5.ఫిలిం డైరెక్టరులు ఫిలిం నిర్మాతలచే గుర్తింపు పొందితే ఫిలిం డైరెక్టరులు సినిమా కథ మీద ఏకాగ్రత 

పెట్టగలుగుతారు.

  6.సినిమా కథ మీద ఏకాగ్రత కలిగితే సినిమా నటులకు  సినిమా డైరెక్టరులు గుర్తింపు ఇవ్వగలుగుతారు.తద్వారా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సినిమా నిర్మాతకు 

మినిమం గ్యారంటీ ఉంటుంది. 

  7.కథ అనగా నిర్మాత యొక్క తనదైన పేరు మరియు 

ఆలోచన కలిగిన మాట ద్వారా ప్రజలందరికీ వారి వారి పేరు మరియు ఆలోచన కూడిన మాట కలిగించే 

ముడిపదార్ధము అని అర్ధము.

   8.కథలో జూదము లేకపోతే బ్యాంకు ఫైనాంసు 

ఇవ్వగలదు.

    



  

    

  


Comments